- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
స్లీప్ పెరాలసిస్.. నిద్రలో అలా జరిగితే ఈ వ్యాధి బారిన పడ్డట్లే!
దిశ, ఫీచర్స్ : ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు కొత్త వ్యాధులతో మానవులు ప్రాణాలు కోల్పోతున్నారు. అందువలన ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మనం తీసుకుంటున్న ఆహారం,జీవన శైలి కారణంగా అనేక అనారోగ్య సమస్యలు పుట్టుకొస్తున్నాయి. అందులో స్లీప్ పెరాలసిస్ ఒకటి.
స్లీప్ పెరాలసిస్ అనేది పడుకున్నప్పుడు ఒక్కసారిగా కదలడంలో ఇబ్బంది, మాట్లాడక లేకపోవడం, శ్వాస తీసుకోవడంలో సమస్యలు, భయం భయం, విచిత్రమైన శబ్ధాలు వినిపించడంలా అనిపిస్తే అది స్లీప్ పెరాలసిస్. ఇది 14-17 ఏళ్ల వయస్సులో మొదటిసారిగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ స్లీప్ పెరాలసిస్ అనేది 10 నుంచి 15 నిమిషాల పాటు మాత్రమే ఉంటుంది. అయితే ఇది ఎక్కువగా కొన్ని రకాల మందులు, ఆయుర్వేద మెడిసిన్ లాంటివి అతిగా వాడే వారికి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది.
అయితే స్లీప్ పెరాలసిస్ రావడానికి గల కారణాలు ,లక్షణాలు ఏమిటంటే?
లక్షణాలు :
కదల్లేకపోవడం
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
బలహీనత
మాట్లాడలేకపోవడం
కారణాలు :
నిద్రలేమి
ఒత్తిడి
ఆందోళనకు లోనవ్వడం
ఎక్కువగా ఆలోచించడం ఈ కారణాల వలన స్లీప్ పెరాలసిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.