- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
10 నిమిషాల కంటే టాయిలెట్‌లో ఎక్కువ సేపు గడుపుతున్నారా? అయితే ఈ వ్యాధి బారిన పడినట్లే!
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత రోజుల్లో చిన్నా, పెద్దా తేడా లేకుండా చాలామంది స్మార్ట్ ఫోన్లకు బానిసయ్యారు. ఫోన్లను వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నారు. చివరకు బాత్రూమ్‌కు వెళ్లినా ఫోన్‌ను తీసుకెళ్లడం పరిపాటిగా మారిపోయింది. ఈ క్రమంలో కొందరు బాత్రూములో ఎక్కవ సమయం కేటాయిస్తుంటారు. ఈ విషయం తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడైంది. దీంతో టాయిలెట్‌లో పది నిమిషాల కంటే అదనపు సమయం ఉండడం వల్ల అనేక రకాల వ్యాధులు దరిచేరుతాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. 18 నుంచి 29 ఏళ్ల మధ్య వయసు వారిలో ఈ సంఖ్య చాలా అధికంగా ఉంది. ఎక్కువ సేపు బాత్రూమ్‌లో కూర్చోవడం ద్వారా మలద్వారంలోని సిరలపై ఒత్తిడి పడుతుంది. దీంతో వాపు, చిరాకు, తీవ్రమైన నొప్పిని కలిగిస్తాయి. దీని నుంచి హెమోరాయిడ్స్ (ఫైల్స్)అవుతుంది. అలాగే మూత్ర నాళంలో బ్యాక్టీరియా పేరుకుపోయి ఇన్ఫెక్షన్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని వైద్యులు వెల్లడించారు.