- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సెక్స్ ఎప్పుడు చేయాలి...?
దిశ, వెబ్ డెస్క్: అల్లారం పెడుతారు. కానీ, మీరు అల్లారం కంటే ముందే లేస్తారు. దీనికి కారణం అక్కడ మీ బ్రెయిన్ మిమ్మల్ని లేపదు.. మీ శరీరమే మిమ్మల్ని లేపుతుంది. అలాగే మనం మంచం పైన పడుకుంటాం.. కానీ, ఏ ఒక్కరోజు కూడా కిందపడం.. ఎందుకో తెలుసా.? కారణం నిద్రలో మన శరీరం కొంతవరకు తెలివిగా ఉండి... అది నువ్వు కిందపడకుండా కాపాలా కాస్తుంది. అయితే, ఇప్పుడెందుకు ఇవన్నీ చెబుతున్నానంటే... మీకు తెలుసా...? మన మెదడుకే కాదు మన శరీరానికి కూడా చాలా తెలివి ఉంటుంది అని. నమ్మలేకపోతున్నారా? అయితే ఈ వార్తను ఒకసారి చదవండి.
ఇందుకు సంబంధించి ప్రముఖులు చెప్పిన ప్రకారం... 'మానవ శరీరం ఒక గడియారంలా పని చేస్తది. శరీరంలో దాదాపు ప్రతి భాగంలో ఒక అల్లారం ఉంటది. ఆఖరుకు దంతాలు కూడా కాలగమనాన్ని గుర్తుంచుకుంటాయి. ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు బ్రెయిన్నే కాదు.. మీ బాడీని కూడా మీ అవసరాలకు తగ్గట్టుగా వాడండి అని అర్థం. మీరు బ్రెయిన్ విషయంలో మెలుకువగా ఉన్నారు.. కానీ మీరు మీ బాడీ విషయంలో మాత్రం పూర్తిగా నిద్రలో ఉన్నారు. ఇప్పటివరకు బుర్రా గురించే దిగులు చెందారే తప్ప అసలు బాడీకి ఉన్న బ్రెయిన్ గురించి ఎవ్వరూ ఆలోచించటంలేదు. అందుకే.. మీ శరీరానికి మొదటగా తానెవరూ గుర్తు చేయండి. మీ శరీరానికి కూడా ఒక బ్రెయిన్ ఉంది.. దానిని చక్కగా వాడుకోండి. దీనర్థం ఏమంటే.. ఏదైనా ఒక వ్యక్తి శృంగారాన్ని నిద్రలేవగానే చేయాలి. ఎందుకంటే నిద్రపోయినప్పుడు జననేంద్రియ కండర కణాలు యాక్టీవ్ గా ఉంటాయి. కారణం ఆ టైంలో రక్త ప్రసరణ ఎక్కువగా ఉంటుంది. సో ఓ వ్యక్తికి కోరిక పుట్టినప్పుడు కంటే శరీర గడియారాన్ని ఫాలో అయితే, ఆ సెక్స్ తారా స్థాయిలో ఉంటుంది' అని చెబుతున్నారు ప్రముఖులు.
ఇవి కూడా చదవండి:
డేటింగ్ యాప్స్ సురక్షితమేనా?.. quackQuack సర్వే చెప్తున్నదేంటంటే..
- Tags
- sex