- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
am, pm కు మధ్య తేడా ఏమిటి...?
X
దిశ, వెబ్‌డెస్క్: కొంతమందది amకు, pmకు మధ్య తేడా తెలీక తికమకపడుతుంటారు. లాటిన్ లో am అంటే యాంటి మెరిడియన్, pm అంటే పోస్ట్ మెరిడియన్. యాంటి మెరిడియన్ అంటే సూర్యుడు రేఖాంశాన్ని దాటకముందు అని, పోస్ట్ మెరిడియన్ అంటే రేఖాంశాన్ని దాటిన తర్వాత అని అర్థం. మనం గ్లోబ్ ను చూసినప్పుడు దానిపై అడ్డంగా, నిలువుగా గీతలు కనబడుతాయి. అడ్డు గీతలను అక్షాంశాలని, నిలువు గీతలను రేఖాంశాలని అంటారు. సూర్యుడు దాటే గీతలు నిలువు గీతలన్నమాట. అంటే రేఖాంశాలు. సూర్యకిరణాలు నిట్టనిలువుగా పడితే మధ్యాహ్న సమయమైందని, వాలుగా పడితే సాయంత్రమయిందనీ అర్థం చేసుకోవాలి. అదే ఒక్క ముక్కలో చెప్పుకుంటే 12 am అంటే రాత్రి పన్నెండనీ, 12 pm అంటే పగలు పన్నెండని అర్థం.
Advertisement
Next Story