- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మరణానికి సమీపంలో.. సీపీఆర్ చేస్తున్నప్పుడు పెయిన్ అనుభవిస్తున్న పేషెంట్స్.. ఇదే పరిష్కారమా?
దిశ, ఫీచర్స్: గుండె ఆగిపోయిన వ్యక్తులకు పీసీఆర్ చేస్తే మళ్లీ బతికే చాన్స్‌లు ఉన్నాయని చెప్తుంటారు నిపుణులు. కార్డియాక్ అరెస్ట్ తర్వాత ప్రతీ పది మందిలో నలుగురు ఈ ప్రక్రియ తర్వాత పునరుజ్జీవనం పొందే అవకాశం ఉన్నట్లు నివేదికలు చెప్తున్నాయి. అయితే ఈ సమయంలో కార్డియోపల్మోనరీ రిససిటేషన్ (CPR) చేస్తున్నప్పుడు.. పేషెంట్స్ నొప్పిని అనుభవించే అవకాశం ఉన్నట్లు చెప్తున్నారు నిపుణులు. మరణానికి సమీపంలో ఉన్నప్పుడు.. రక్తం మెదడుకు తిరిగి రావడం వల్ల.. స్ట్రేంజ్ విజన్స్, పెయిన్ ఉంటుందని వివరిస్తున్నారు. ఇలాంటి బాధను నివారించడానికి సీపీఆర్ చేస్తున్న టైమ్‌లో మత్తుమందులు వాడాలని సూచిస్తున్నారు.
సీపీఆర్ తర్వాత బయటపడిన వారిలో కొందరు సెమీ మిస్టికల్ ఎక్స్‌పీరియన్స్ గురించి తెలపడం ఇందుకు ఉదాహరణ. అంటే ఆధ్యాత్మిక అర్థం లేదా వాస్తవికతను కలిగి ఉండటం.. ఇంద్రియాలకు స్పష్టంగా కనిపించినా లేదా కనిపించని అనుభవాన్ని కలిగి ఉంటారు. దీన్నే నియర్ డెత్ ఎక్స్‌పీరియన్స్ అని పిలుస్తారు. అందుకే ఇలాంటి అనుభవం పొందకుండా ఉండాలంటే కచ్చితంగా సెడేటివ్ డ్రగ్స్ ఇవ్వాలని సూచిస్తున్నారు.
Read More: ‘ది రియల్ లైఫ్ హీరోస్’.. కేర్ హాస్పిటల్‌లో ఆర్గాన్ డోనార్స్ లైఫ్ సెలబ్రేషన్స్