- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ముద్దు పెట్టుకోవడంతో వస్తున్న సైడ్ ఎఫెక్ట్స్.. తెలిస్తే షాక్ అవుతారు..?
దిశ, ఫీచర్స్: ముద్దు.. అనేది ప్రేమను వ్యక్తం చేసే ఒక విధమైన పద్ధతి. ఇద్దరి వ్యక్తుల మధ్య బంధాన్ని మరింత బలపరిచే ఈ అనుభూతి వర్ణణతీతం. అయితే.. ఇప్పటి కాలంలో ముద్దు అనేది చాలా కామన్ అయిపోయింది. ఆకతాయికంగా కూడా ముద్దులు పెట్టేసుకుంటున్నారు చాలా మంది. ఇదిలా ఉంటే.. ముద్దు వల్ల చాలా లాభాలు కలుగుతాయనే విషయం తెలిసిందే. ఇలా ముద్దు పెట్టుకోవడం వల్ల మెదడు నుంచి కొన్ని రసాయనాలు విడుదలవుతాయి. అవి శరీరంలో సంతోషకరమైన హార్మోన్లను పెంచడానికి ఉపయోగపడటము కాకుండా.. కార్టిసాల్ హార్మోన్ స్థాయి తగ్గుతుంది. అయితే ఇలా ముద్దులు పెట్టుకోవడం వల్ల ప్రయోజనాలే కాకుండా.. సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
లిప్ టూ లిప్ ముద్దులు పెట్టుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందట. వాటిలో ముఖ్యమైనవి..
* జలుబు, ఫ్లూ వంటివి ఇతర అంటు వ్యాధులు ఒకరి నుంచి మరోకరే వ్యాప్తి చెందే అవకాశం ఉందంట.
* అలాగే అలర్జీ సమస్యలతో బాధ పడేవారు లిప్ కిస్ పెట్టడం వల్ల.. దురద, వాపు వంటి సమస్యల తమ పార్టనర్‌కు వస్తాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు.
* అయితే.. కొంత మంది నోటి సమస్యలతో బాధపడుతుంటారు. అవి కూడా తొందరగా ఎదుటవ్యక్తులకు వచ్చే అవకాశం ఉందట.
* ఇక దీర్ఘకాలం వ్యాధులు, న్యూమోనియా వంటి బ్యాక్టీరి కూడా లిప్ టూ లిప్ కిస్‌లు పెట్టుకోవడం వల్ల ఒకరి నుంచి మరొకరి ప్రవేశించే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.