- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
షాకింగ్ న్యూస్.. మహిళపై తాబేలు దాడి (వీడియో)

X
దిశ, వెబ్‌డెస్క్: తాబేలు ఎంత ప్రశాంతంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. కానీ, ఓ మహిళ తాబేలుకు నీరు పోస్తుండగా ఆమె మీద దాడి చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. వివరాల్లోకి వెళితే.. దాహంతో ఉన్న తాబేలుకు ఓ మహిళ బాటిల్‌తో వాటర్ అందించింది. కొంతసేపటిదాకా ప్రశాంతంగా నీరు తాగిన ఆ తాబేలు ఉన్నట్టుండి ఆమె మీదకు దాడి చేసింది. ఎప్పుడూ కూల్‌గా ఉండే చిన్న జంతువు దాడి చేయడం నమ్మలేకపోతున్నామని కొందరు, తాబేలుకు అస్సలు కృతజ్ఞత లేదని మరికొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇప్పటివరకు ఈ వీడియోను నాలుగు మిలియన్లను పైగా వీక్షించారు. 39,000 లైక్‌లు వచ్చాయి. ప్రస్తుతం ఇది నెట్టింట తెగ వైరల్‌గా మారింది.
— Strangest Media Online (@StrangestMedia) May 10, 2023Also Read..
Next Story