Pregnant women: గర్భిణీ స్త్రీలు వీటిని తీసుకుంటే .. పుట్టబోయే పిల్లలు తెల్లగా పుడతారట!

by Prasanna |   ( Updated:2023-03-14 13:58:27.0  )
Pregnant women: గర్భిణీ స్త్రీలు వీటిని తీసుకుంటే .. పుట్టబోయే పిల్లలు తెల్లగా పుడతారట!
X

దిశ,వెబ్ డెస్క్: గర్భవతిగా ఉన్నప్పుడు మీరు తీసుకునే ఆహారంలో కొద్దిపాటి మార్పులు, చేర్పులు చేయడం వలన పుట్టబోయే పిల్లలు అందంగా పుడతారు. దీనికి ఏఏ ఆహార ఆహారపదర్ధాలు తీసుకోవాలో ఇక్కడ చూద్దాం. పచ్చి కొబ్బరి తినే ఆహారంలో తీసుకుంటే పుట్టబోయే పిల్లల చర్మం కాంతివంతంగా ఉంటుంది. అలాగే పాలను కూడా క్రమం తప్పకుండా తీసుకోవడం వలన పిండం ఎదుగుదలకు పుట్టబోయే పిల్లలు యవ్వనంగా ఉండటానికి తోడ్పడుతుంది. ఎగ్స్ కూడా తినవచ్చు. కాకపోతే ఈ ఎగ్స్ లో ఎల్లోని తొలిగించి వైటును మాత్రమే తీసుకోవడం వలన పుట్టే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. కమలా పండ్లు తీసుకోవడం వలన వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. వీటిని బాగా తీసుకుంటూ ఉండాలి. ఎందుకంటే వీటిలో విటమిన్ సి పుష్కలంగా దొరుకుతుంది. సోంపు వాటర్ తాగడం అలవాటు చేసుకోండి. రాత్రి పడుకునే ముందు ఈ సోంపును గ్లాస్ వాటర్లో నానబెట్టి ఉదయం వడకట్టి ఆ నీటిని త్రాగడం మంచిది.

Also Read..

ఒక్కరోజు నిద్రపోకపోయినా బ్రెయిన్ పై ప్రభావితం

Advertisement

Next Story

Most Viewed