- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యూట్యూబ్‌లో అత్యధిక సబ్‌స్ర్కైబర్లతో చరిత్ర సృష్టించింది ఇతనికే
దిశ, వెబ్‌డెస్క్: టెక్నాలజి పెరిగిపోయి నేటి సమాజంలో ప్రతి ఒక్కరి చేతుల్లో సెల్ ఫోన్లు ఉంటున్నాయి. ఈ క్రమంలో యువత ఎక్కువగా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లను ఉపయోగించుకుని డబ్బులు సంపాదించే ప్రయత్నం చేస్తుంది. వీటిలో యూట్యూబ్ ముందు వరుసలో ఉంటుంది. గూగుల్ కు సంబంధించిన ఈ యూట్యూబ్ లో సబ్‌స్ర్కైబర్లు, వ్యూస్, వాచ్ హవర్స్ ను బట్టి అమౌంట్ వస్తుంది. అయితే ప్రస్తుతం ప్రతి యూట్యూబర్ తన సబ్ స్క్రైబర్లను ఎలా పెంచుకొవాలనే చూస్తుంటారు.
ఈ యూట్యూబ్ ఇప్పటి వరకు ప్రపంచంలోనే అత్యధిక సబ్‌స్ర్కైబర్లు ఉన్న మిస్టర్ బీస్ట్ చానెల్ మరోసారి సంచలనం సృష్టించింది. గతంలో ఆయన చానల్ ని 29(299 మిలియన్) కోట్ల మంది ఫాలో అవుతుండగా.. తాజాగా వారి సంఖ్య ఏకంగా 30(300 మిలియన్) కోట్లకు చేరుకుందని ఆయన తన ట్విట్టర్ లో తెలిపారు. ఆయన సరిగ్గా 11 సంవత్సరాల క్రితం తన ఛానల్‌ను 300 మంది సబ్ స్క్రైబర్లతో ప్రారంభించాని నేడు ఏకంగా 30 కోట్ల సబ్‌స్క్రైబర్లకు తాను, తన ఛానల్ ఎదిగిందని ఆనందం వ్యక్తం చేశారు. కాగా మిస్టర్ బీస్ట్ చానల్ ఎక్కువగా ఛాలెంజెస్, గీవ్‌అవే ప్రోగ్రామ్స్ తో చాలా ఫేమస్ అయింది.