- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏ కార్యక్రమం స్టార్ట్ చేసినా.. ఫస్ట్ వినాయకుడికే ఎందుకు మొక్కుతారో తెలుసా...?
by S Gopi |
X
దిశ, వెబ్ డెస్క్: హిందువులు ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా మొదటగా తొలి పూజ వినాయకుడికే చేస్తారు. అంతేకాదు ఇతర మతాల వారు పలువురు కూడా వినాయకుడికి మొక్కుతారు. వినాయకుడి అనుగ్రహం పొందితే అన్ని కార్యాలు కూడా ఎటువంటి విఘ్నాలు, ఆటంకాలు లేకుండా సవ్యంగా ముందుకు సాగుతాయని వారి ప్రగాఢ నమ్మకం. భాద్రపద శుక్లపక్ష చవితి రోజునే వినాయకుడి జననం జరిగిందని, గణాధిపత్యం వచ్చిందనే పలు కథలు ప్రచారంలో ఉన్నాయి. అయితే, విఘ్నాధిపతిగా గణనాథుడు పూజలు అందుకుంటున్నాడు. వినాయక చవితి పండుగను ప్రజలు కుల, మత, జాతులకు అతీతంగా జరుపుకోవడం విశేషంగా చెప్పుకోవాలి.
Advertisement
Next Story