- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Health : పిల్లలు కూరగాయలు తినడం లేదా.. అయితే, ఇలా అలవాటు చేయండి
దిశ, వెబ్ డెస్క్ : సాధారణంగా చిన్న పిల్లలు జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ తినడానికి ఇష్టపడతారు. దీని వలన పోషకాహార లోపం సమస్యలు వస్తాయి. కాబట్టి, వీలున్నప్పుడల్లా పిల్లలను కూడా కూరగాయల మార్కెట్ కు తీసుకెళ్లి అన్ని చూపించాలి. వారికీ కూడా ఒక బ్యాగ్ ఇచ్చి కూరగాయలను కొనమని చెప్పండి.
అలాగే, మీరు వెజిటేబుల్స్ కట్ చేసేటప్పుడు వారికీ కూడా చూపించాలని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వలన ఆహార పదార్థాలు తినేందుకు మొగ్గు చూపుతారని అంటున్నారు. పిల్లలు వీటిని తినడానికి ఇష్టపడకపోయిన వారికి ఇష్టమైన వండి పెడితే ఖచ్చితంగా తింటారు. కాబట్టి, వారి ఇష్టాలను తెలుసుకుని అవి పెడుతూ ఉండాలి.
పిల్లలు ఎక్కువగా బంగాళదుంపలు, బత్తాయి, బఠానీలు వంటి కూరగాయలను ఎక్కువగా ఇష్టపడతారు. ఇవి భిన్నమైన ఆకారంలో ఉంటాయి కాబట్టి పిల్లలు తింటారు. అలాగే వారంలో రెండు సార్లు బీట్‌రూట్, క్యారెట్ పెట్టాలి. దీని వలన పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.