చాయ్‌లో ఈ బిస్కెట్ తింటున్నారా.. అయితే మీ ప్రాణాలు పోయినట్లే!!

by Mahesh |
చాయ్‌లో ఈ బిస్కెట్ తింటున్నారా.. అయితే మీ ప్రాణాలు పోయినట్లే!!
X

దిశ, ఫీచర్స్: సాధారణంగా ఇండియా జనాభాలో దాదాపు సగం మందికి చాయ్‌తో పాటు బిస్కెట్ తినేందుకు ఇష్టపడుతుంటారు. ఇంతకు మించిన ఆనందం ఏముంటుందని ఫీల్ అయిపోతుంటారు. కానీ ముఖ్యంగా ‘పార్లే-జీ’ బిస్కెట్స్ తింటే ప్రాణాంతకమే అంటున్నారు నిపుణులు. మైదా, షుగర్, పామ్ ఆయిల్, ఫ్లేవర్స్‌తో తయారు చేసిన ఈ బిస్కెట్ 100గ్రా. ప్యాకెట్ ఆరు టీ స్పూన్ల షుగర్ కలిగి ఉంటుందని.. అంటే ఒక భోజనంలో లభించే షుగర్ కంటే ఎక్కువ. పైగా ఇందులో ఎలాంటి న్యూట్రిషన్స్, క్యాలరీస్ ఉండవు. ఇలాంటి బిస్కెట్ రోజూ తినడం వల్ల ఇందులో ఉండే మైదా, షుగర్, ట్రాన్స్‌ఫ్యాట్.. బరువు పెరగడం, డయాబెటిస్‌కు కారణమవుతుందని హెచ్చరిస్తున్నారు. తద్వారా గుండె జబ్బులు, దీర్ఘకాలిక వ్యాధులు క్యూ కడుతాయి.

Advertisement

Next Story