Sex లో మూలుగు శబ్దాలు ఎందుకు కిక్ ఇస్తాయో తెలుసా?

by Naresh |   ( Updated:2022-08-30 09:02:50.0  )
Sex లో మూలుగు శబ్దాలు ఎందుకు కిక్ ఇస్తాయో తెలుసా?
X

దిశ, ఫీచర్స్ : మహిళల భావప్రాప్తి అంశం చుట్టూ ఇప్పటికే ఎన్నో కథనాలు చెలామణిలో ఉన్నాయి. వారు శృంగారంలో సులభంగా ఫైనల్ స్టేజ్‌ చేరుకోరనే టాపిక్ కూడా ఇందులో ఒకటి. అయితే చాలామంది ఆ విషయాన్ని పార్ట్‌నర్‌కు తెలియనీయకుండా భావప్రాప్తి పొందినట్లుగా నటిస్తారనే పలు అధ్యయనాలు వెల్లడించాయి. ఈ క్రమంలోనే సెక్స్‌ యాక్టివిటీలో స్త్రీలు చేసే మూలుగు శబ్దాలను భావప్రాప్తికి చేరువ కావడానికి సంకేతంగా పరిగణిస్తున్నారు. కానీ ఇటీవలి అధ్యయనం ఈ అపోహను కొట్టిపారేసింది. సెక్స్ సమయంలో మూలుగడం భావప్రాప్తికి కొలమానం కాదని తేల్చేసింది.

ఒట్టావా యూనివర్సిటీ ఇటీవలి అధ్యయనం 'స్త్రీ భావప్రాప్తిని ఎలా కొలవాలి?' అనే అంశంపై పరిశోధలను చేపట్టింది. ఈ మేరకు వ్యక్తిగత లైంగిక జీవితం(హస్త ప్రయోగం ద్వారా), భాగస్వామితో సెక్స్‌లో పాల్గొన్నపుడు పొందిన అనుభవాల గురించి 637 మంది మహిళలను ప్రశ్నించింది. భావప్రాప్తి రేటింగ్ స్కేల్(ORS), బాడీలీ సెన్సేషన్స్ స్కేల్ (BSOS) ఉపయోగించి పరిశోధకులు బృందం వారిని ప్రశ్నలు అడిగింది. మొత్తానికి ఈ ఫలితాల ఆధారంగా 'మూలుగు(Moaning)' అనే అంశాన్ని కొలతల నుంచి శాశ్వతంగా తొలగించాలని పరిశోధకులు సిఫార్సు చేస్తున్నారు. మహిళలు క్లైమాక్స్‌ను తాకినప్పుడు 'మోనింగ్' అసంకల్పిత ప్రతిస్పందనగా అనిపించలేదని స్పష్టతనిచ్చారు.

సర్వేలో పాల్గొన్న చాలా మంది స్త్రీల ప్రకారం.. సంతోషకరమైన సంతృప్తి అనేది భావోద్వేగానికి అత్యంత సాధారణ అభిజ్ఞా సంకేతంగా మారింది. ఈ లెక్కన ఎక్కువగా చర్చించుకునే భావోద్వేగ సాన్నిహిత్యం, షూటింగ్ సెన్సేషన్స్ వంటి విషయాలకు వారు తక్కువ ప్రాముఖ్యతనివ్వడం విశేషం. ఇక ఇంద్రియ స్పర్శల విషయానికొస్తే.. 'ఎక్స్‌ట్రాజెనిటల్ సెన్సేషన్స్, జననేంద్రియ సంచలనాలు, స్పామ్‌లు, నోకిసెప్టివ్ సెన్సేషన్స్, చెమటలు పట్టడం' విజేతలుగా నిలిచాయి. ఇక్కడ అంగ సంకోచాలు, మూలుగులు అట్టడుగు స్థానంలో ఉన్నాయి. కాబట్టి శృంగార సమయంలో మూలుగుతుండటం ప్రతి స్త్రీకి భావప్రాప్తిని కలిగిస్తుందని చెప్పలేము!

మోనింగ్ సెక్స్ లైఫ్‌కు మేలు చేస్తుందా?

మంచి సెక్స్‌కు కమ్యూనికేషన్ కీలకం. కోపంగా ఉన్నప్పుడు గుసగుసలాడే శబ్దం, నాలుకపై టేస్టింగ్ బడ్స్ ప్రేరేపించబడినప్పుడు 'యమ్' సౌండ్, నిరాశకు గురైనప్పుడు 'ష్' అంటూ నిట్టూర్చడం తెలసిందే. అదే విధంగా ఆనందాన్ని పొందుతున్నవారు మూలగడం ద్వారా ఆ అనుభూతిని వ్యక్తీకరిస్తారు. అయితే ఇది కేవలం ఫోర్ ప్లేలో భాగంగా భాగస్వామిని లైంగికంగా ప్రేరేపిస్తుందే తప్ప భావప్రాప్తికి సంకేతం కాదని ఈ అధ్యయనం వెల్లడించింది. అంతేకాదు పురుషులు కూడా మూలుగుతుంటారని పేర్కొంది.

ఇవి కూడా చ‌ద‌వండి :

Sexual Life style : అజీర్ణంతో శృంగార జీవితంలో అసౌకర్యం.. గర్భాధారణ కష్టమేనా ?

పోర్న్ వీడియోలు చూస్తున్నారా...? అయితే మీరు ఎక్కువగా సెక్స్..

ఆటోలో హాట్ బ్యూటీ సెక్సీ లుక్స్.. డ్రైవర్ కూడా.

Advertisement

Next Story