- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంట్లో పక్షి గూడు కట్టడం మంచిదేనా?
by samatah |
X
దిశ, వెబ్‌డెస్క్ : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇంట్లోకి పక్షులు రావడం చాలా మంచిది అంటారు. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇంట్లో పక్షుల గూళ్లు ఓ ప్రత్యేకమైన సంకేతాలు ఇస్తాయంట. కాగా, అసలు ఇంట్లో పక్షి గూడు కట్టడం మంచిదా, కాదా అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
ఇంట్లో పక్షులు లేదా పిచ్చుకలు గూడు కట్టుకోవడం ఆ ఇంట్లో నివసించే వారికి శుభప్రదమని జ్యోతిష్యం నమ్ముతుంది. పిచ్చుక గూడు కట్టిన ఇంట్లో, ఆనందం మరియు శ్రేయస్సు వస్తాయని, ఆ ఇల్లు ఆశీర్వదించబడుతుందంటారు. దురదృష్టం అదృష్టంగా మారుతుందంట.కాగా ఇంట్లో పావురం గూడు కట్టడం ఇంట్లోని నివాసితులకు డబ్బు వస్తున్న సంకేతం అంట. ఎందుకంటే పావురాన్ని లక్ష్మీ దేవి భక్తుడిగా భావిస్తారు.
Advertisement
Next Story