జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం.. క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన డ్రైవర్

by Aamani |
జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం.. క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన డ్రైవర్
X

దిశ, తూప్రాన్ : తూప్రాన్ 44వ జాతీయ రహదారి హల్దీ వాగు సమీపంలో వేగంగా వెళ్లి ముందు వెళుతున్న కంటైనర్ ను డీసీఎం ఢీ కొట్టడంతో డ్రైవర్ క్యాబిన్ లో ఇరుక్కుపోయాడు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన కబ్రిష్ అనే వ్యక్తి డ్రైవర్ గా గుర్తించిన స్థానికులు ఇరుక్కుపోయిన డ్రైవర్ ను బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు.దీంతో జాతీయ రహదారిపై 2 కిలోమీటర్ల వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్ తొలగింపు చర్యలు చేపట్టారు.

Next Story

Most Viewed