- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఇంట్లో కుక్క, ఆవు తుమ్మితే మనుషులకు శుభమా.. హానికరమా..?
X
దిశ, వెబ్‌డెస్క్: చాలా మంది ఇంటి ప్రాంగణంలో జంతువులను పెంచుకుంటారు. అయితే ఈ తుమ్ములు అనేవి మానవులకే కాదు జంతువులకు కూడా వస్తుంటాయి. మరి జంతువుల తుమ్ములు మంచిదో కాదో తెలుసుకుందాం. అలాగే ఏ జంతువు తుమ్ము మనుషులకు కలిసి వస్తుందో ఇక్కడ చూద్దాం.
* శుభకార్యాలు చేసేటప్పుడు, వాటి పని మీద వెళ్లేటప్పుడు ఆవు తుమ్మితే మంచి జరుగుతుందట. అంతే కాకుండా చేసే పని విజయవంతం అవుతుందట.
* అదే విధంగా కుక్క తుమ్ము కూడా శుభప్రదమని పెద్దలు చెబుతుంటారు. ఒకటి కంటే ఎక్కువ సార్లు కుక్క తుమ్మితే ఖచ్చితంగా మంచి జరుగుందట.
* మామూలుగా ఏనుగును దేవుడుతో పోల్చుతారు. అదే విధంగా దీని తుమ్ము కూడా శుభప్రదమట. అంతే కాకుండా ఏనుగు తుమ్ము శబ్దం వినడం మీ ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుందట.
నోట్: ఈ ఆర్టికల్‌లో చెప్పినవి మీ అవగాహన కోసమే.
Advertisement
Next Story