- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నాలుక చీల్చుకున్న అమ్మాయి ఒకేసారి ఇలా రెండింటిని..?! మీరే చూడండి
దిశ, వెబ్‌డెస్క్ః కొన్ని ఆసక్తికరంగా ఉన్నప్పటికీ ఆందోళన కూడా కలిగిస్తాయి. అలాంటి వాటిలో వాహనాలను మోడిఫై చేసుకోవడం ఓకే గానీ బాడీని మోడిఫై చేయడమే సాధారణ సమాజానికి కాస్త ఇబ్బందిగా ఉంటుంది. అయితే, బ్రియానా మేరీ షిహదేహ్ కాలిఫోర్నియాలో నివసిస్తున్న ఒక డ్రెడ్‌లాక్ కళాకారిణి. ఆమె ఈ బాడీ మోడిఫికేషన్ పట్ల మక్కువ ఎక్కువ. అందులో భాగంగానే, పలు ఆపరేషన్ల ద్వారా తన నాలుకను చీల్చింది. ఇప్పుడు, ఒకేసారి రెండు వేర్వేరు పదార్థాలను రుచి చూడగలనని చెబుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో 228,000 మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నశ్రీమతి షిహాదే ఇటీవల సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో ఒక క్లిప్‌ను పోస్ట్ చేసింది. అందులో ఆమె ఒకే సమయంలో స్ప్రైట్ ఒకవైపు, నీళ్లు ఒకవైపు పెట్టి ఒకేసారి రెండింటి రుచిని చూడటానికి ప్రయత్నించింది. "ఇది నా మెదడుకు విచిత్రంగా అనిపిస్తుంది" అని పెట్టుకున్న ఈ క్యాప్షన్ వినడానికి ఓకే, కానీ ఆ మెదడు ఏమనుకుంటుందో రుచి చూసిన వారికే తెలియాలి!
ఇక, ఈ వీడియోకు దాదాపు లక్షల్లో వీక్షణలు వచ్చి, వైరల్ అయ్యింది. అంతవరకూ సరే కానీ, ఇలా నాలుకను రెండు భాగాలు చేసుకోవడం మాత్రం ఆరోగ్యానికి హానికరం అంటున్నారు వైద్యులు. బ్రిటీష్ డెంటల్ జర్నల్ ప్రకారం, నాలుకను విభజించే ప్రక్రియ ప్రమాదకరం, అలా చేసే వారు "రక్తస్రావం, ఇన్ఫెక్షన్, నరాల దెబ్బతినే ప్రమాదం" ఎదుర్కోవాల్సి ఉంటుంది.