- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వీటిని తీసుకుంటే రక్తం పలుచుగా అవుతుంది.. గుండె సమస్యలు కూడా తగ్గుతాయ్..!
దిశ, ఫీచర్స్: ఈ రోజుల్లో చాలామంది గుండె జబ్బులతో బాధ పడుతున్నారు. రక్తపోటు సమస్యలు చిన్న వయస్సులోనే ప్రారంభమవుతున్నాయి. ఈ కారణాల వల్ల రక్తం గడ్డకడుతుంది. గుండె రక్తాన్ని సరిగ్గా పంప్ చేయదు. ఇది రక్త ప్రసరణ సమస్యలకు దారితీస్తుంది. మీ రక్తం పలుచగా మారినప్పుడు, మీ గుండెకు పంప్ చేయడం సులభం అవుతుంది. ఈరోజు కొంతమంది సమస్య ఉన్నా లేకపోయినా మందులు వాడుతున్నారు. గుండె జబ్బులు, అధిక రక్తపోటు, ఇతర సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు.. మీరు మీ జీవనశైలిని మార్చుకోకపోతే, మీరు మీ జీవితాంతం మందులను వాడాల్సి ఉంటుంది. ఈ ఆహారాలను తీసుకుంటే రక్తం పలుచుగా అవుతుంది. వాటి గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం..
నూనె లేదా ఉప్పు లేకుండా పచ్చి ఆహారాన్ని ఎక్కువగా తినడం వల్ల మీ రక్తం పలచబడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఉదయం, సాయంత్రం పచ్చి పదార్థాలను తీసుకుని, మధ్యాహ్నం ఉప్పు తక్కువగా వండిన ఆహారాన్ని తీసుకుంటే రక్తం గడ్డకట్టే అవకాశం తగ్గుతుందని చెబుతున్నారు. మీరు వీటిని పాటిస్తే, ఒక నెల లేదా రెండు నెలల తర్వాత మందులు తీసుకోవడం మానినా ఇబ్బంది ఉండదని వైద్యులు అంటున్నారు.
వేడుకల్లో ఉప్పగా ఉండే పదార్థాలు తింటే ఎలాంటి నష్టం ఉండదని, రోజూ తగినంత ఉప్పు తీసుకుంటే సమస్యలు తప్పవని చెబుతున్నారు. మానవ ఆరోగ్య వ్యవస్థను పాడు చేయడానికి ప్రధాన కారకం ఉప్పు అని అంటుంటారు. కాబట్టి వీలైనంత వరకు ఉప్పును తగ్గించడం బెటర్ అని నిపుణులు చెబుతున్నారు.