- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈ హెర్బల్ డ్రింక్స్ తీసుకుంటే.. మీ శరీరంలో కొవ్వు త్వరగా కరుగుతుంది..!
దిశ,వెబ్ డెస్క్: ప్రస్తుతం మనలో చాలా మంది అధిక బరువు కారణంగా బయటకు రావడానికి కూడా తెగ ఇబ్బంది పడుతుంటారు. బరువును తగ్గించుకోవడం ఈ రోజుల్లో అంత సులభం కాదు. దీని కోసం కొన్ని రకాల వ్యాయామాలు చేయడం, ఆహారంలో మార్పులు చేసుకోవడం వల్ల బరువును నియంత్రించుకోవచ్చు. ఇవి మీ ఆరోగ్యాన్నీ మెరుగుపరుస్తాయి. మీ శరీరంలోని కొవ్వును కరిగించడానికి ఈ హెర్బల్ డ్రింక్స్ తీసుకుంటే చాలు.
జీవక్రియ మెరుగుపరుస్తుంది
గ్రీన్ టీ, అల్లం టీ, మిరియాలు టీ, హెర్బల్ టీలు మీ జీవక్రియను మెరుగుపరుస్తాయి. ఇవి మీ శరీరంలో కేలరీలను త్వరగా కరిగేలా సహాయపడతాయి.
ఆకలి కంట్రోల్‌లో ఉంచుతుంది
మెంతులు, దాల్చినచెక్క వంటి హెల్బల్ టీలు రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్‌లో ఉంచడానికి తోడ్పడతాయి. ఆకలిని కంట్రోల్‌లో ఉంచుతాయి. మీరు అతిగా తినకుండా కంట్రోల్‌లో ఉంచుతాయి. ఈ హెర్బల్ టీలు రక్తంలో చక్కెర స్థాయిలు ఆకస్మిక స్పైక్‌లు, క్రాష్‌లను నిరోధించడానికి తోడ్పడుతుంది.
గమనిక: పైన రాసిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. దీనిని 'దిశ' ధృవీకరించట్లేదు