- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిద్ర లేవగానే వీటిని చూస్తే.. అంతా శుభమే!
దిశ, వెబ్ డెస్క్: నిద్ర లేవగానే శుభ ప్రదమైన దర్శనము చేస్తే.. ఆ రోజు మొత్తం శుభాలు కలుగుతాయి. అదే విధంగా అశుభమైనవి చూస్తే.. అశుభాలు కలుగుతాయి. అందువలనే ఆ రోజులో ఏదయినా ప్రమాదం జరిగినా, కీడు జరిగినా నిద్ర లేచిన వెంటనే ఎవరి ముఖం చూసానో అని అనుకుంటూ ఉంటాం. అయితే శాస్త్రం మనకు ఏమి ఏ విధమైనవి చూస్తే.. శుభములు కలుగుతాయి, ఎటువంటి వాటిని చూడకూడదు అనే విషయాన్ని వివరించడం జరిగింది. అవేంటో ఇక్కడ చూద్దాం..
1. నిద్ర లేవగానే గోవును చూడటం చాలా మంచిది. ఎందుకంటే గోవు అనేది ఎంతో పవిత్రమైన జీవిగా వేదం చెప్పబడింది.
2. ఉదయాన్నే యజ్ఞం చేసే వారిని చూస్తే.. శుభ ప్రదం.
3. అద్దంలో మన ముఖాన్ని మనం చూసుకుని, భగవంతుడిని తలచుకోవడం శుభ ప్రదం.
4. నిద్ర లేవగానే తులసిని చూస్తే.. ముల్లోకాలలో ఉన్న పవిత్ర తీర్ధములు అన్నీ దర్శించిన పుణ్యం చేకూరుతుంది. అందుకే మన ఇంట్లో తులసి మొక్కను ఇంటి ముందు ప్రత్యేకమైన కోటలో ఉంచుతాము.
గమనిక: పైన రాసిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. దీనిని 'దిశ' ధృవీకరించట్లేదు