- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Garlic: వెల్లుల్లి తింటే ఆ అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు!
దిశ, వెబ్ డెస్క్ : కూరలు రుచిగా ఉండటం కోసం వెల్లుల్లిని వేసుకుంటాము. పాత కాలంలో అయితే, వెల్లులి కారం తినే వాళ్ళు. ఆ రోజుల్లో ఎలాంటి వ్యాధులు లేవు .. ఈ మధ్య జంక్ ఫుడ్స్ ఎక్కువ అవ్వడంతో అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. రక్తం పలుచగా ఉన్నవారు, న్యూమోనియా సమస్యలతో ఇబ్బంది పడే వారు వెల్లుల్లి నుంచి ఉపశమనం పొందవచ్చు. దీనిని మన డైట్‌లో చేర్చుకుంటే ఎలాంటి ప్రయోజనాలున్నాయో ఇక్కడ తెలుసుకుందాం..
గుండె ఆరోగ్యం
వెల్లుల్లిని తినడం వల్ల గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. అలాగే గుండె సమస్యలు రాకుండా చేస్తుంది.
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది
తిన్న తర్వాత ఆహారం జీర్ణమవ్వక చాలా మంది బాధ పడుతుంటారు. వారు వెల్లుల్లి తింటే చాలా మంచిది. గ్యాస్ట్రిక్ వంటి సమస్యలను నివారిస్తుంది.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది
వెల్లుల్లిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఇమ్మ్యూనిటీని పెంచి ఇతర అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడుతుంది.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.