- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇలాంటి కలలు వస్తున్నాయా.. మీరు ప్రేమలో ఉన్నట్లే!
దిశ,ఫీచర్స్ : కలలు రావడం అనేది సహజం. ప్రతీ వ్యక్తికి కలలు వస్తుంటాయి.అయితే కొంత మందికి కలలో పూర్వీకులు, పక్షులు, జంతువులు కనిపిస్తే మరికొందరికి తన స్నేహితులు, శత్రువులు, తన కుటుంబ సభ్యులు కనిపిస్తుంటారు. అయితే కొన్ని కలలు నిజమైతే, మరికొన్ని కలలు మాత్రం డ్రీమ్స్ లానే మిగిలిపోతుంటాయి. ఇక కొంత మందికి ఒకే వ్యక్తి పదే పదే కనిపిస్తుంది. దీంతో చాలా మంది అసలు నాకు తాను ఎందుకు అలా కనిపిస్తుంది. పూర్వజన్మలో ఏదైనా బంధమేమో అని అనుకుంటారు. కానీ ఒక వ్యక్తి గురించి ఎక్కువగా ఆలోచించినప్పుడు వారు మనకు కలలో కనిపిస్తారంటున్నారు నిపుణులు.
ఇక ప్రేమలో ఉన్న వ్యక్తులకు మాత్రం తమ ప్రియుడు లేదా ప్రేయసి పదే పదే కలలోకి వస్తుందంట. స్వప్నశాస్త్రం ప్రకారం మన మనసులో మెదిలే భావాలు, భావావేశల సమ్మేళనమే కల అని చెప్తారు. అయితే ప్రేమికులు తమ లవర్ గురించి ప్రతీ క్షణం ఆలోచిస్తుంటారంట. అందువలన వారు నిద్రపోయినప్పుడు ఎక్కువగా వారు ప్రేమించినవారే కనిపిస్తారంట.
మరీ ముఖ్యంగా లవర్స్ డే వచ్చేస్తుంది. ఇప్పుడు వారి ఆలోచన ఎక్కువగా తన లవర్‌తో ఎక్కడికైనా టూర్ వెళ్దామా.. షాపింగ్‌కు వెళ్దామా అని ఆలోచిస్తారంట. అందువలన వారికి తమ లవరే కలలోకనిపిస్తుందంటున్నారు స్వప్నశాస్త్ర నిపుణులు.నోట్ : ఇది ఇంటర్నెట్‌లో ఇచ్చిన సమాచారం మేరకే ఇవ్వబడినది. దిశ దీనిని ధృవీకరించలేదు.