- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆ కన్ను అదిరితే శుభమా.. అశుభమా?
X
దిశ, వెబ్ డెస్క్: పూర్వికులు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని శకునాలను ఇప్పటికీ నమ్ముతుంటారు. నూతనంగా చేపడుతున్న పనుల్లో ఈ శకునాలు జరగబోయేదాన్ని ముందే తెలియజేస్తాయని వారి నమ్మకం. ఇక వీటిలో మంచి శకునాలు, అపశకునాలు కూడా ఉంటాయి. అందులో ముఖ్యంగా కన్ను అదిరితే మంచి, చెడులకు సంకేతాలని పెద్దలు చెబుతుంటారు. అయితే స్త్రీలకు కుడి కన్ను అదిరితే అరిష్టమే కాకుండా అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుందట. మగవారికి ఎడమ కన్ను కొట్టుకుంటే దరిద్రం వెంటాడుతుందని సూచికమట.
అలాగే మహిళలకు ఎడమ కన్ను అదిరితే మంచి సూచకంగా చెబుతారు. పురుషులకు కుడి కన్ను కొట్టుకుంటే అతని చిరకాల వాంఛ త్వరలో నెరవేరుతుందని, తనకు ఇష్టమైన వారిని కలవడం లేదా ఏదైనా అదృష్టం కలిసి రావడం వంటివి సంభవిస్తాయని పండితులు అంటున్నారు.
Also Read..
Advertisement
Next Story