- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భార్యభర్తలు 'ఆ' సమయంలో శృంగారం చేస్తే రెట్టింపు సంతృప్తి కలుగుతుందట..
దిశ, ఫీచర్స్ : శృంగారం చేసే సమయంలో తెలియని ఓ అద్భుతమైన అనుభూతి కలుగుతుంది. భార్య భర్తలు సెక్స్ చేయడానికి నిర్దేశిత సమయం అంటూ ఏమీ ఉండదు. వారు ఎప్పుడైనా రతిలో పాల్గొనవచ్చు. అయితే ఎక్కువగా ఏ సమయంలో పార్ట్నర్ తో కలిస్తే అత్యధికంగా సంతృప్తి చెందుతారు అన్న విషయాలు చాలా మందికి తెలియదు. కొంతమంది రాత్రి సమయంలో పాల్గొంటే ఎక్కువ సంతృప్తిగా ఉంటారని అనుకుంటే, కొంతమంది డే టైం లో పాల్గొంటే సంతృప్తి చెందుతారని అనుకుంటారు. అయితే ఈ విషయంలో నిపుణులు ఓ సూచన చేశారు.
ఉదయం సెక్స్ చేయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. మార్నింగ్ సెక్స్ ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు. ఉదయం పూట సెక్స్ లో పాల్గొంటే పురుషుల్లో టెస్టో స్టెరాన్ ఉత్పత్తి సహజంగా పెరుగుతుందట. అలాగే శరీరంలో ఎండార్ఫిన్లు విడుదల అవుతాయి. ఈ సమయంలో బెడ్ పై ఉల్లాసంగా రతిలో పాల్గొంటే తీయని అనుభూతిని పొందుతారట. ఉదయం సెక్స్ చేసినప్పుడు అది మానసిక స్థితిని మెరుగు పరిచి రోజంతా ఉత్తేజంగా ఉంటారట.
హృదయ సంబంధిత వ్యాధులు కూడా దరిచేరవని నిపుణులు చెబుతున్నారు. మార్నింగ్ సెక్స్ లిబిడోను యాక్టివేట్ చేసి జంటల మధ్య బంధం బలంగా మారుతుంది. రాత్రి నిద్ర తర్వాత ఉదయాన్నే సెక్స్ చేస్తే ఎక్కువ సేపు రతిలో పాల్గొనేందుకు అవకాశం ఉంటుందట. అలాగే శరీరంలోని క్యాలరీలు కరిగిపోయి శరీర బరువు తగ్గే అవకాశం ఎక్కువగా ఉందట. మార్నింగ్ సెక్స్ రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు.