- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చికెన్ బాండీలోనే కాదు.. కెటిల్ లో కూడా వండొచ్చు.. వీడియో వైరల్
దిశ, ఫీచర్స్ : “ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒక్కసారైనా హాస్టల్ జీవితాన్ని గడపాలి” అనుకుంటారు. హాస్టల్ జీవితం కుటుంబానికి దూరంగా స్వేచ్ఛగా గడిపే జీవితం. అబ్బాయి అయినా, అమ్మాయి అయినా హాస్టల్ ప్రతి ఒక్కరి జీవితంలో మార్పును తీసుకువస్తుంది. హాస్టల్ జీవితంలో ఎన్నో ప్రయోగాలు చేస్తాం.. ముఖ్యంగా వంటల విషయంలో ఎన్నో ప్రయోగాలు చేస్తాం. ముఖ్యంగా గ్యాస్ లేకుండా కూడా రుచికరమైన వంటలు చేసుకుంటారు. ఐరన్ బాక్స్ మీద ఆమ్లెట్ వేయడం, చపాతీలు కాల్చడం వంటి ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. అలాగే ఈ మధ్యకాలంలో ఓ హాస్టల్ వాసి మాస్టర్ చెఫ్‌గా మారింది. నీళ్లు వేడిచేసే కెటిలో ఏకంగా చికెన్ వండి వీడియోను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది.
వీడియోలో ముందుగా కొంతమంది అమ్మాయిలు కలిసి చికెన్ కోసం ఉల్లిపాయలు, కారం, బంగాళదుంపలు మొదలైన కూరగాయలను కట్ చేసి ప్లేట్‌లో పెట్టారు. తర్వాత చికెన్ శుభ్రం చేసి ఒక వాటర్ కెటిల్ లో వేసి నీళ్లు, మసాలాలు, కూరగాయలు వేసి బాగా కలిపి వదిలేస్తారు. కొద్దిసేపటికే కెటిల్ లో వేసిన చికెన్, కూరగాయలు అన్నీ ఉడికి రుచికరమైన చికెన్ రెడీ అవుతుంది. ఈ వీడియోను tanushree_khwrkpm అనే ఖాతా ద్వారా Instagramలో షేర్ చేశారు.