- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Homemade Face Mask: ఇలా చేస్తే 5 నిమిషాల్లోనే అదిరిపోయే అందం మీ సొంతం !
దిశ, వెబ్‌డెస్క్: ఆడవాళ్లు అందానికిచ్చే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. చిన్న పింపుల్ కాగానే తెగ ఆందోళన చెందుతారు. ఫేస్‌పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. ఏదైనా పార్టీ ఉందంటే చాలు బ్యూటీ ఫార్లర్కెళ్లి ఫేసియల్ చేయించుకుంటారు. నలుగురిలో అందంగా కనిపించడం కోసం తెగ ఆరాటపడతారు. ముఖ్యంగా కొంతమంది ఆడవాళ్లు లిప్స్ స్టిక్ లేనిది బయటికెళ్లరనడంలో అతిశయోక్తిలేదు. అయితే బ్యూటీ ఫార్లర్ కు వెళ్లకుండా కొన్ని రకాల హోం రెమెడీస్ యూజ్ చేయడం వల్ల ముఖం తళతళ మెరిసిపోతుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం..
గ్లోయింగ్ స్కిన్ కోసం క్రీమ్..
క్రీమ్‌తో ఫేస్ మాస్క్‌ను ఈజీగా తయారుచేసుకోండి. ఇది చర్మాన్ని హైడ్రేట్ చేయడంలో మేలు చేస్తుంది. ఐదు, పది నిమిషాల్లోనే మీకు డిఫరెన్స్ కనిపిస్తుంది. ఫేస్ మాస్క్ ఎలా వాడాలో.. అప్లై చేసే విధానం ఇప్పుడు తెలుసుకుందాం..
అప్లై చేసే విధానం..
క్రీమ్ ఫేస్ మాస్క్ కు కావల్సినవి..
ఫ్రెష్ క్రీమ్ -2 టీస్పూన్లు, తేనె- 1/4 టీస్పూన్
ఎలా తయారు చేయాలి..
ఒక బౌల్ తీసుకుని సరిపడ తేనె, నిమ్మరసం రెండు మిక్స్ చేయండి. దీన్ని ఫేస్ అండ్ మెడపై రాసి.. 15 , 20 నిమిషాలు ఉంచండి. తర్వాత కూల్ వాటర్‌తో కడిగితే ఫేస్ పై ఉన్న జిడ్డు మొత్తం తొలగిపోతుంది.
క్రీమ్ క్లెన్సర్..
1 టీస్పూన్ క్రీమ్, రోజ్ వాటర్ ను ఒక గిన్నెలో కలుపుకోండి. ఈ మిశ్రమాన్ని ఫేస్‌కు, మెడకు అప్లై చేసి మసాజ్ చేయండి. 20 నిమిషాల అనంతరం తడి క్లాత్‌తో క్లీన్ చేసుకోండి. దీంతో మీ ముఖం బ్రౌట్గా కనిపిస్తుంది.
మాయిశ్చరైజర్..
పడుకునే ముందు మాయిశ్చరైజన్ను ఫేస్ పై అప్లై చేయండి. నైట్ అంతా అలాగే ఉంచండి. మార్నింగ్ లేవగానే కడగండి. ఇలా కొన్ని డేస్ చేస్తూ పోతే ఫేస్ అందంగా మారుతుంది. మీ ముఖంలో తేడా కనిపిస్తుంది.
గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.