- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Health Benefits of Camphor : కర్పూరం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే
X
దిశ, వెబ్ డెస్క్ : కొబ్బరి నూనెలో కర్పూరం కలిపి అప్లై చేయడం వల్ల జుట్టు రాలడం ఆగిపోయి జుట్టు బాగా మెరుస్తుంది. అలాగే , మీకు ఒత్తుగా , పొడవాటి జుట్టు కావాలంటే , కర్పూరం కలిపిన కొబ్బరి నూనెను అప్లై చేయడం మంచిది. అలాగే కర్పూరం చాలా చాలా దనాన్ని ఇస్తుంది. ముఖంపై మొటిమలు, మచ్చలు , మరకలు ఏదైనా ఉంటె , దానిని కర్పూరంతో ఈజీగా తొలగించవచ్చు. అలాగే కొబ్బరి నూనెలో కర్పూరం కలిపి ముఖానికి రాసుకుంటే మచ్చలు ఈజీగా తొలగిపోయి చర్మం బాగుటుంది. జలుబు, ఫ్లూని తగ్గించడంలో కర్పూరం చాలా రకాలుగా మేలు చేస్తుంది. కర్పూరాన్ని వేడి నీళ్లలో వేసి పీల్చడం వల్ల మూసుకుపోయిన ముక్కు తెరచుకొని జలుబు ఇంకా ఫ్లూని నుంచి ఉపశమనం లభిస్తుంది.
Advertisement
Next Story