- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉన్నాయా? అయితే ఈ ఆహారాలు తప్పక తీసుకోండి..
దిశ,ఫీచర్స్: ప్రస్తుతం చాలా మంది మగవారు ఎదుర్కొంటున్న సమస్య స్పెర్మ్ కౌంట్ తగ్గడం. సాధారణంగా శరీరంలో స్పెర్మ్ యొక్క సగటు సంఖ్య ఒక మిల్లీలీటర్ వీర్యంలో 1.5 మిలియన్ నుండి 3.9 మిలియన్లు కానీ అవి తగ్గినప్పుడు, స్పెర్మ్ లోపం వంధ్యత్వానికి దారితీస్తుంది. ఈ సమస్యల వల్ల పిల్లలు పుట్టడం కష్టం అవుతుంది. పురుషుడు తండ్రి కావాలంటే అతని స్పెర్మ్ కౌంట్ ఖచ్చితంగా ఉండాలి. లేకుంటే సంతానోత్పత్తి బలహీనంగా మారి వైవాహిక జీవితంలో సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఈ సమస్యకు ప్రధాన కారణం ఆహారం. అందువలన మంచి ఫుడ్ తీసుకుంటే సమస్యల నుంచి బయటపడవచ్చు. కాగా, ఆ ఆహారాలు ఏమిటో ఇక్కడ చూద్దాం..
పుచ్చకాయ గింజలు :
పుచ్చకాయ గింజలు తీసుకోవడం వల్ల పురుషుల స్పెర్మ్ కౌంట్ మరియు స్పెర్మ్ నాణ్యత మెరుగుపడుతుంది. ఇది పురుషుల సంతానోత్పత్తిని మెరుగుపరచడంలో దోహదపడుతుంది.
గుమ్మడికాయ గింజలు:
గుమ్మడికాయ గింజలలో స్పెర్మ్ ఉత్పత్తికి అవసరమైన జింక్ అధికంగా ఉంటుంది. అలాగే టెస్టోస్టెరోన్ స్థాయిలను మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది,
పొద్దుతిరుగుడు గింజలు:
పొద్దుతిరుగుడు గింజలలో విటమిన్ ఇ ఉండటం వల్ల స్పెర్మ్ నాణ్యత మెరుగుపడుతుంది.
గుడ్డు:
గుడ్లు తీసుకోవడం వలన అందులో ఉండే విటమిన్ కె, విటమిన్ డి, విటమిన్ బి6, విటమిన్ ఇ, జింక్, కాల్షియం మరియు ప్రోటీన్ వల్ల స్పెర్మ్ ఉత్పత్తి పెరుగుతుంది.
ఎర్ర బియ్యం :
ఇందులో విటమిన్ ఇ, మెగ్నీషియం, జింక్ ఉన్నాయి, ఇది స్పెర్మ్ ఉత్పత్తిని పెంచుతాయి.
అరటిపండ్లు :
అరటిపండులో ఉండే ట్రిప్టోన్ సెరోటోనిన్‌గా మారీ మగ సెక్స్ హార్మోన్ లిబిడోను మెరుగుపరచడంలో సహాయపడతాయి.
ఆకుకూరలు:
రోజూ ఏదో ఒక ఆకు కూరని తినడం అలవాటు చేసుకోవడం వల్లస్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది. అలాగే పాలకూరలో ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది, ఇది తింటే స్పెర్మ్ వ్యాపించే సామర్థ్యాన్ని పెంచుతుంది.
డార్క్ చాక్లెట్ :
డార్క్ చాక్లెట్లు తీసుకోవడం వల్ల పురుషుల్లో స్పెర్మ్ నాణ్యతను మెరుగుపరచడంలో మరింత ప్రభావవంతంగా ఉంటాయి.
Read More...
‘ఆకలేస్తోంది.. దోశ తినేసి వస్తా’ అని ఆపరేషన్ మధ్యలో వెళ్లిపోయిన వైద్యుడు.. చివరికి ఏమైదంటే..?