- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Hair fall : వీటిని తీసుకుంటే జుట్టు సమస్యకు చెక్ పెట్టొచ్చు?
దిశ, వెబ్ డెస్క్ : అమ్మాయిలలో చాలా మందికి ఉండే సమస్య జుట్టు రాలిపోవడం. నా జుట్టు ఊడిపోతుందంటూ.. ఎన్నో హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఎక్కడికి వెళ్లిన ఆ సమస్య తగ్గదు.. డబ్బులు పెడుతూనే ఉంటారు.. కానీ ఫలితం మాత్రం ఉండదు. జుట్టు రాలడానికి ఒకటి కాదు అనేక కారణాలు ఉంటాయి.. వాటిలో మన ఆహారం పద్ధతులు మార్చుకుంటే చాలు.. ఈ సమస్య తగ్గుతుంది. దాని కోసం మన ఏమి తీసుకోవాలో ఇక్కడ చూద్దాం..
గుడ్లు
మీకు జుట్టు ఎక్కువగా రాలుతున్నట్లయితే, మీరు గుడ్లు తీసుకుంటూ ఉండాలి. గుడ్లు తీసుకోవడం వల్ల జుట్టు రాలడం ఆగిపోతుంది. ఎందుకంటే వీటిలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి.
క్యారెట్
జుట్టును బలంగా చేసుకొని జుట్టు రాలడాన్ని నివారించడానికి విటమిన్లు చాలా అవసరం. క్యారెట్‌లో విటమిన్లు అధికంగా ఉంటాయి. దీని కోసం మీరు రోజుకు ఒక క్యారెట్ ను మీ ఆహారంలో చేర్చుకోవాలి.
Read More... రెండు సుడులు ఉన్నవారు నిజంగానే రెండు పెళ్లిళ్లు చేసుకుంటారా.. శాస్త్రం ఏం చెబుతుందంటే..?
- Tags
- Hair fall