- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వావ్.. టెక్నాలజీతో గణేషుని నిమజ్జనం.. ఆకట్టుకుంటున్న వీడియో
దిశ, డైనమిక్ బ్యూరో : దేశ వ్యాప్తంగా గణేశ్ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మరోవైపు వినాయక నిమజ్జనానికి సమయం ఆసన్నమైంది. ఇప్పటికే పలు చోట్ల గణనాథుని నిమర్జనాలను జరుపుతున్నారు. ఈ సందర్భంగా వినాయకుని విగ్రహ తయరీలోనే కాకుండా నిమజ్జనం చేసే సమయంలో కూడా వివిధ నగరాలు తమ ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. టెక్నాలజీ ఉపయోగిస్తే నిమజ్జనం ఏ విధంగా చేయవచ్చో కోల్హాపుర్ నగరంలో కొందరు అధికారులు చేసి చూపించారు.
ఓ కన్వేయర్ బెల్ట్ ఉపయోగించి నిమజ్జనాన్ని పూర్తి చేశారు. చెరువులోకి వెళ్లి విగ్రహాన్ని నిమజ్జనం చేయాల్సిన అవసరం లేకుండా భక్తులు ఈ కన్వేయర్ బెల్ట్ ఎలా ఉపయోగించాలో చేసి చూపించారు. ఆ బెల్ట్పై ఒక్కొక్కటిగా విగ్రహాలను పెట్టడం ద్వారా నెమ్మదిగా అవన్నీ చెరువులో పడి నిమజ్జనం అవుతాయి. దీంతో, ఈ నిమజ్జనానికి సంబంధించిన వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటుంది. కాగా, మరికొందరు ఈ విధానాన్ని తప్పుబడుతున్నారు. సాంప్రదాయబద్దంగా నీటిలోకి నేరుగా వెళ్లడం ద్వారా నిమజ్జనం చేయడమే సరైన విధానమని భక్తులు అభిప్రాయ పడుతున్నారు.
బొద్దింకల వైర్లెస్ కంట్రోలింగ్.. ఎలక్ట్రానిక్స్తో బాడీ పార్ట్స్ కనెక్షన్