- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్పైసీ ఫుడ్ తిన్నాక కడుపు మంట తగ్గాలంటే.. ఈ టిప్స్ పాటించండి
దిశ, వెబ్ డెస్క్ : ప్రస్తుతం చిన్న వాళ్ల నుంచి పెద్ద వాళ్ల వరకు స్పైసీ ఫుడ్ తినడానికి ఇష్టపడుతున్నారు. మన దేశంలో సుగంధ ద్రవ్యాలకు కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఇవి రుచితో పాటు ఔషధ గుణాలకు కూడా బాగా ప్రసిద్ధి చెందాయి. ఈ మసాలా దినుసులు రుచికి ఎంత బావుంటాయో శరీరానికి కూడా అంత హానికరంగా ఉంటాయి. ఈ స్పైసీ ఫుడ్స్ తీసుకోవడం వల్ల కడుపులో మంట, గ్యాస్ సమస్యలు వస్తాయి. అలాంటి సమస్యల నుంచి ఉపశమనం పొందాలంటే ఈ టిప్స్ పాటిస్తే చాలు.. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
1. గ్యాస్ సమస్య వచ్చినప్పుడు చిటికెడు ఓట్స్ తినండి. దాని వల్ల కడుపు నొప్పి, కడుపు మంట నుంచి ఉపశమనం కలుగుతుంది. కాబట్టి వీలైనంత వరకు స్పైసీ ఫుడ్ కు ఎంత దూరంగా అంత మంచిది. ఇంకా అలాగే స్పైసీ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల అనేక పొట్ట సమస్యలు వస్తాయి. అందుకే ఇలాంటి వాటిని దూరం పెట్టండి.
2. కడుపులో బాగా ఇబ్బందిగా ఉన్నప్పుడు సోడా కానీ లెమన్ వాటర్ తీసుకుంటే కడుపు మంట నుంచి వెంటనే ఉపశమనం పొందవచ్చు. ఎందుకంటే స్పైసీ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఖచ్చితంగా మంట వస్తుంది.
3. కడుపు మంట తగ్గించడానికి చల్లని పాలు సహాయపడుతాయి. కాబట్టి వీటిని తీసుకున్నా ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.
ఇవి కూడా చదవండి:
ఉదయాన్నే పొట్ట శుభ్రం అవ్వాలంటే ఈ ఐదు అద్భుతమైన చిట్కాలు పాటించండి