- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
‘ఫీల్ గుడ్’ స్లీప్.. ఎందుకు ఆరోగ్యవంతమైందో తెలుసా?
దిశ, ఫీచర్స్: హెల్తీ అండ్ లవ్లీ రిలేషన్‌షిప్స్ నాణ్యమైన నిద్రకు దోహదం చేస్తాయని మీకు తెలుసా? దీనివెనుక సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయంటున్నారు మానసిక నిపుణులు. ఒక వ్యక్తి తన భాగస్వామితో కలిసి పడుకున్నప్పుడు, అలాగే పిల్లలు తమ పేరెంట్స్‌తో లేదా తమకు ఇష్టమైన, నమ్మకమైన కుటుంబ సభ్యులతో కలిసి పడుకున్నప్పుడు త్వరగా నిద్రపోతారు. అంతేకాదు, ఆ సందర్భంలో వారు నిద్రపోయే విధానం మిగతా సమయాల్లో కంటే నాణ్యమైనదిగా ఉంటుంది. ప్రియమైన వారి సమక్షంలో నిద్రపోయే ముందు వ్యక్తులు బెటర్ అండ్ సెక్యూర్‌గా ఫీలవ్వడమే ఇందుకు దోహదం చేస్తుందట. ఆ సమయంలో ‘ఫీల్ గుడ్’ అని పిలువబడే ఆక్సిటోసిన్, సెరోటోనిన్ హార్మోన్స్ విడుదలవుతాయి. వీటిని లవ్ హార్మోన్స్ అని కూడా పిలుస్తారు. ప్రేమగల వ్యక్తుల సమక్షంలో నిద్ర పోయిప్పుడు ఇవి విడుదల కావడంవల్ల క్వాలిటీ స్లీప్‌తో పాటు, శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని మానసిక, ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.
Read more:
కుక్కకు సర్ ఫ్రైస్.. బర్త్ డే గిఫ్ట్‌గా బంగారం అక్షరాలతో చెక్కిన లక్షల విలువైన ఇల్లు