- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Vegitables: ఈ 3 కూరగాయలు వండేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్న నిపుణులు
దిశ, వెబ్ డెస్క్ : మనం వారంలో నాలుగు సార్లు కూరగాయలతో కూరలు వండుకుంటాము. అయితే, మనం రోజూ తినే వాటిలో మూడు కూరగాయలను వండుకునేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. టొమాటో, బంగాళదుంప , వంకాయను వండే సమయలో బాగా కడిగి కట్ చేసుకొని వండుకోవాలి.
ఎందుకంటే, వీటిలో సోలనిన్ చాల్కోన్ అనే విష పదార్థాలు ఉంటాయి. అందుకే, ఈ కూరగాయలలోని మొలకెత్తిన భాగాలను తినకూడదు. టొమాటో, బంగాళాదుంప, వంకాయలలో ఉండే మొలకెత్తిన భాగాన్ని తింటే.. వాంతులు, కడుపు నొప్పి వచ్చే అవకాశం ఉంది. ఇది మాత్రమే కాకుండా, పక్షవాతానికి కూడా దారి తీస్తుంది.
ఈ సోలనిన్ అనే విష పదార్ధం టొమాటోలు, బంగాళాదుంపలు , వంకాయలలో సహజంగా సంభవిస్తుంది. అయితే, ఈ కూరగాయలలో తక్కువగా ఉంటుంది. ఆకుపచ్చ భాగాలలో ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి, వీటిని వండేటప్పుడు కొంచం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.