- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భోజనం చేసిన వెంటనే వీటిని తింటున్నారా?
X
దిశ, వెబ్ డెస్క్: మనలో చాలా మంది భోజనం చేసిన వెంటనే పండ్లను తింటూ ఉంటారు. కొంతమంది అన్నంలో అరటిపండు, మామిడి పండును తీసుకుంటారు. అయితే భోజనం చేసిన వెంటనే ఈ పండ్లు తీసుకోకూడదని పోషకాహార నిపుణులు వెల్లడించారు. భోజనానికి, పండ్లు తినడానికి మధ్య 30 నిముషాలు సమయం ఉండాలట.
1. సిట్రస్ పండ్లలో యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ యాసిడ్ పాలతో కలిస్తే.. అది గడ్డకట్టేలా చేస్తుంది. దీని దృష్టిలో పెట్టుకొని ముందు పాలను తీసుకొని కొంత సమయం తర్వాత సిట్రస్ పండ్లను తీసుకుంటే మంచిది.
2. పాలకూర, పన్నీర్ కాంబినేషన్ మన ఆరోగ్యానికి మంచిది కాదని పోషకాహార నిపుణులు తెలిపారు. పాలక్ పన్నీర్ కలిపి తింటే.. శరీరానికి ఐరన్ అందదు. పాలకూర, పన్నీర్ కాంబినేషన్ వల్ల ఐరన్ లోపం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీటిని కలిపి తీసుకోకండి.
Read More..
Advertisement
Next Story