కొబ్బరినీళ్లు మితిమీరి తాగుతున్నారా?

by Prasanna |   ( Updated:2023-06-21 10:02:31.0  )
కొబ్బరినీళ్లు  మితిమీరి తాగుతున్నారా?
X

దిశ, వెబ్ డెస్క్ : కొబ్బరి నీళ్లు తాగడం వలన ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే వీటిని తీసుకోవడం వలన అనారోగ్య సమస్యలు కూడా నయమవుతాయి. బాగా నీరసంగా అనిపించినప్పుడు కొబ్బరి నీటి తీసుకుంటే మంచిదని వైద్యులు చెబుతుంటారు. అలాగే వేసవి కాలంలో కొబ్బరి నీళ్లు తాగితే డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు. కొబ్బరి నీరును మితంగానే తీసుకోవాలట.. మితి మీరి తీసుకుంటే అనారోగ్య సమస్యలు వస్తాయి. దీని వల్ల డయేరియా సమస్య వస్తుంది. మధుమేహం ఉన్న వారు రాత్రి పూట కొబ్బరి నీళ్లు తాగడం మంచిది కాదు. మూత్రవిసర్జన పెరిగే అవకాశం ఉంది.

Read More: కొబ్బరి కాయలో నీళ్లు, కొబ్బరి ఎలా ఏర్పడుతుంది..? పరిశోధనల్లో తేలిన నమ్మలేని నిజాలు

Advertisement

Next Story