- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
భోజనం చేశాక స్వీట్స్ తినాలనిపిస్తుందా.. కారణం ఇదే!
దిశ, ఫీచర్స్ : చాలా మంది స్వీట్స్‌ను ఎంతో ఇష్టంగా తింటుటారు. అయితే కొంత మంది హాట్ ఎక్కువగా ఇష్టపడితే మరికొందరు స్వీట్ ఎక్కువగా ఇష్టపడుతారు. దీంతో వారికి ఎప్పుడూ చాక్ లెట్స్, స్వీట్స్ ఇలా ఏవైనా తీపి పదార్థాలు తినాలనిపిస్తుంది. అయితే కొంత మందికి భోజనం చేసిన తర్వాత స్వీట్ తినాలనే కోరిక కలుగుతుంది. అయితే తిన్న తర్వాత స్వీట్ తినాలనిపించడానికి కారణం మెగ్నీషియం లోపం అంట. దీని వలన చక్కరె తినాలనే కోరిక ఎక్కువ కలుగుతుంది అంటున్నారు వైద్యులు.
వ్యక్తికి శరీరంలో సరిపడ మెగ్నీషియం అనేది ఉండాలి. టైప్ 2 డయాబెటిస్, రక్తపోటు నియంత్రించడంలో మెగ్నీషియం కీలక పాత్ర పోషిస్తుంది. అంతే కాకుండా బలమైన ఎముకలకు, కండరాలకు కూడా మెగ్నీషియం అవసరం.అందువలన శరీరంలో సరిపడ మెగ్నీషియం ఉండాలి. కానీ కొంత మందిలో దీని లోపం అధికంగా ఉంటుంది. శరీరంలో మెగ్నీషియం లోపం అనేది ప్రమాదాలకు కూడా దారి తీస్తుందంట. దీని వలన తలనొప్పి, వాంతులు, ఆందోళన , అలస, పదే పదే తల తిరగడం లాంటి సమస్యలు ఎదురవుతాయి అంటున్నారు నిపుణులు. అందువల్ల ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలంట.పదే పదే స్వీట్ తినాలనిపిస్తే, తప్పకుండా వైద్యుడిని సంప్రదించాలంట.