నేడు వరల్డ్ సోషల్ వర్క్ డే..ఈ రోజే ఎందుకు జరుపుకుంటారో తెలుసా?

by Jakkula Mamatha |
నేడు వరల్డ్ సోషల్ వర్క్ డే..ఈ రోజే ఎందుకు జరుపుకుంటారో తెలుసా?
X

దిశ,వెబ్ డెస్క్:ఈ రోజు వరల్డ్ సోషల్ వర్క్ డే.ప్రతి ఏటా మార్చి మూడో మంగళవారం రోజున వరల్డ్ సోషల్ వర్క్ డే ని జరుపుకుంటారు.సోషల్ వర్క్ అనేది ప్రొఫెషనల్ కోర్సు.ప్రపంచ సోషల్ వర్క్ డే ఇతరుల జీవితాల్లో మార్పు తెచ్చే సోషల్ వర్కర్స్ జరుపుకునే రోజుగా చెప్పవచ్చు.ఈ రోజు సోషల్ సర్వీస్ ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచడానికి వ్యక్తులు, కుటుంబాలు కమిటిగా ఏర్పడి సామాజిక పనిని ప్రోత్సహించే విధంగా చేస్తుంది.సోషల్ వర్కర్స్ చేస్తున్న సామాజిక కార్యకలాపాలు సామాజిక పనిలో సాధించిన పురోగతిని తప్పనిసరిగా గుర్తించాలి.ప్రపంచవ్యాప్తంగా సామాజిక కార్యకర్తలు, కమ్యూనీటిలకు వృత్తి యొక్క సహకారాన్ని జరుపుకోవడంలో ముఖ్య వేడుకగా మారింది.

సోషల్ వర్క్ డే ఎందుకు జరుపుకుంటారంటే..ఐక్యరాజ్యసమితి యొక్క పనిని సామాజిక వృత్తి, సామాజిక కార్యకర్తలను వారి NGO లతో సహకరించే మార్గాల గురించి అప్రమత్తం చేయడానికి ఒక మార్గాన్ని నిర్వహించడం కోసం జరుపుకుంటారు.మొదటి వరల్డ్ సోషల్ వర్క్ డే ని 2007 లో "సోషల్ వర్క్-మేకింగ్ ఎ వరల్డ్ ఆఫ్ డిఫరెన్స్"అనే థీమ్ తో జరుపుకున్నారు.సమాజంలో సమానత్వం స్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహించడంలో సోషల్ వర్కర్ కీలక పాత్ర పోషిస్తారు.ఈ సంవత్సరం థీమ్ ‘బ్యూన్ వివిర్:షేర్డ్ ఫ్యూచర్ ఫర్ ట్రాన్స్ ఫార్మేటివ్ చేంజ్’ ఈ సోషల్ వర్క్ లో అవేర్నెస్ క్యాంపెయిన్ లు , ప్రొఫెషనల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉంటాయి.

Advertisement

Next Story

Most Viewed