- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నమస్కారం ఎందుకు పెట్టాలో తెలుసా?
X
దిశ, వెబ్ డెస్క్ : నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారమని మన పెద్దలు చెబుతుంటారు. తల్లి దండ్రుల విషయంలో నమస్కారం ఎవరికి పెట్టాలని సందేహం వస్తుంది.. చాలా మంది ముందు తండ్రి అని చెబుతారు.. కానీ ఇక్కడ వేదాలు ఏమి చెబుతున్నాయంటే.. మాతృదేవోభవ.. పితృదేవోభవ.. అన్నాయి కాబట్టి తల్లికే ప్రథమ స్థానం. అవతలి వారు కుడి పాదాన్ని కుడి చేతితో పట్టుకొని, ఎడమ పాదాన్ని ఎడమ చేతితో పట్టుకొని మనస్ఫూర్తిగా పాదాల మీద బొటన వేలు పట్టుకొని.. అప్పుడు నమస్కారం చేయాలి. అలా చేసుకున్న నమస్కారమే సరయిన నమస్కారమట. అలా నమస్కారం చేసినప్పుడు విద్యుత్ శక్తి మానవ శరీరంలో ప్రవహిస్తూ ఉంటుంది. ఒకరికి నమస్కారం చేయడం వలన మనలో ఉన్న శక్తి ఇంకా అభివృద్ధి అవుతుందట.
Advertisement
Next Story