- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఉప్పు చేతికి ఇవ్వకూడదని ఎందుకు అంటారో తెలుసా?
దిశ, వెబ్‌డెస్క్ : మనం చాలాసార్లు వింటుంటాం. ఉప్పు చేతికి ఇవ్వకూడదు. సాయంత్రం ఆరు అయ్యిందంటే చాలు, ఉప్పును ఎవ్వరికీ ఇవ్వకూడదు, అసలు ఉప్పు అప్పుగా ఇవ్వకూడదు అని చెబుతుంటారు. కానీ చాలా మందకి అసలు ఉప్పు నేరుగా చేతికి ఎందుకు ఇవ్వకూడదో తెలియదు. కాగా, దానికి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఉప్పును అందించడం అంటే ఒకరి రహస్యాన్ని మరొకరికి చెప్పడమే అని అర్థం. అందుకే ఉప్పు చేతికి అందిస్తే గొడవలు జరుగుతాయని ఉప్పు చేతిలోకి అందుకునే వారిపై శని ప్రభావం ఎక్కువగా ఉంటుందని నమ్ముతుంటారు. అంతే కాకుండా ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. ఆర్థికపరమైన నష్టాలు, కష్టాలు ఉంటే ఉప్పుతో పరిహారం చేయాలంటారు.ముఖ్యంగా జ్యేష్టాదేవిని వదిలించుకునేందుకు ఉప్పుతో పరిహారాలు చేస్తారు. ఉప్పును ఎవరి చేతి నుంచి అయినా అందుకుంటే వారి చెడు మీకు సంక్రమిస్తుందని విశ్వసిస్తుంటారు. అందుకే ఉప్పును చేతికి ఇవ్వవద్దని పేర్కొంటారు.
Read more: