- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హోలీని రంగులతోనే ఎందుకు జరుపుకుంటారో తెలుసా?
దిశ, వెబ్‌డెస్క్ : హోలీ పండుగ అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరికీ ఇష్టం. పెద్దవారు కూడా చిన్న పిల్లలుగా మారి సంబురంగా ఈ పండుగను జరుపుకుంటారు.
హోలీ పండుగను ఈసారి 7,8వతేదీలలో జరుపుకుటారు. మొదటి రోజు కాముని దహనం చేసి, తర్వాత రోజు హోలీ పండుగను చేసుకుంటారు. రోజు మొత్తం చాలా సంతోషంగా గడుపుతారు. ప్రతి ఒక్కరు చిన్న పిల్లలు పెద్దవారితో కలిసి ఈ పండుగను జరుపుకుంటారు. అయితే ఈ పండుగు రోజు రంగులు చల్లుకోవడం అనేది చాలా కామన్. అయితే హోలీ పండుగ రోజు రంగులు ఎందుకు చల్లుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం.
కృష్ణ రాధల ప్రేమ కథ. నిజానికి కృష్ణుడు నీలం రంగులో పుడతాదడు. రాధ మాత్రం తెల్లగా ఉంటుంది. ఇద్దరి మధ్య వర్ణ భేదం కారణంగా రాధ తనతో మాట్లాడదని కృష్ణుడు భావిస్తాడు. అప్పుడు కృష్ణుని తల్లి రాధకు రంగులు జల్లమని సలహానిస్తుంది. రంగులను జల్లడం వల్ల వర్ణ భేదం కనిపించదు. అందరూ ఒకేలాగ కనిపిస్తారు. తర్వాత హోళీ సందర్భంగా నీళ్లలోల రంగులను కలిపిచల్లే ఆచారం వచ్చింది. భారతదేశంలో లాత్మార్ హోలీ, హోలా మొహల్లా, కృష్ణ హోలీ, ఖాదీ హోలీ వంటి వివిధ రకాల హోలీలు జరుపుకుంటారు. వీటన్నింటినీ రంగులు, నీళ్లు, గుడ్లతో జరుపుకుంటారు.
ఇవి కూడా చదవండి : హోలీ రోజు మహిళలను చూస్తే ఏం జరుగుతుంది..?
- Tags
- holi celbrations