వాహనాలపై హనుమాన్ స్టికర్స్ వేసుకోవడం వెనుక ఉన్న రహస్యం ఇదే!

by samatah |
వాహనాలపై హనుమాన్ స్టికర్స్ వేసుకోవడం వెనుక ఉన్న రహస్యం ఇదే!
X

దిశ, వెబ్‌డెస్క్ : ఎవరైనా సరే కొత్త వాహనం కొన్న తర్వాత మొట్ట మొదటి సారిగా హనుమాన్ టెంపుల్ వద్ద పూజ చేయిస్తారు. అంతే కాకుండా కొందరు తమకు ఇష్టమైన వారి ఫొటోస్ స్టికర్స్ రూపంలో బండికి అతికిస్తారు. కానీ చాలా మంది తాము కొన్న కొత్త వాహనానికి హనుమాన్ స్టికర్స్ అతికిస్తారు. కొందరు శాంతంగా ఉన్న హనుమాన్ స్టికర్స్ అతికిస్తే, మరికొందరు ఉగ్రరూపంలో ఉండే హనుమాన్ స్టికర్స్ అతికిస్తారు. ఇలా అతికించడానికి కూడా ఓ బలమైన కారణం ఉన్నదంట.

అయితే హనుమాన్ బొమ్మలను వాహనాలపై స్టికర్స్ రూపంలో వేసుకోవడం ఎలాంటి ఆపద రాకుండా చూసుకుంటారని, అంతే కాకుండా ప్రమాదాల భారిన పడకుండా కాపాడుతాడని ప్రజల నమ్మకం. అందుకే చాలా మంది హనుమాన్ స్టికర్స్‌ను తమ వాహనాలపై అతికిస్తారు.

Advertisement

Next Story