- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏ కలర్ వాలెట్ వాడితో అదృష్టమో తెలుసా?
by samatah |
X
దిశ, వెబ్‌డెస్క్ : ప్రతీ అమ్మాయి వాలెట్ యూజ్ చేస్తుంటుంది. ఎంతో ఇష్టం రంగు రంగుల వాలెట్స్ కొనుగోలు చేస్తారు మహిళలు. అయితే కొన్ని రంగులు కొందరికి అదృష్టాన్ని తీసుకొస్తాయి.కాగా. ఏరంగు పర్సులు అదృష్టాన్ని తీసుకొస్తాయో ఇప్పుడు చూద్దాం.
- బ్లూకలర్ పర్స్ చాలా కలర్ ఫుల్‌గా ఉంటుంది.ఇది ఆర్థిక భద్రతకు చిహ్నం అంట. బ్లూకలర్ పర్స్ వాటడం వలన ఆర్థికంగా కలిసి వస్తుందంట.
- గ్రీన్ కలర్, తేజము , పెరుగుదలకు చిహ్నం. వయసు పెరిగే కొద్దీ డబ్బు పెరగాలంటే ఆకుపచ్చ రంగు పర్స్ మంచి ఎంపిక. ఆకుపచ్చ పెరుగుదల, ఆవిష్కరణ, శ్రేయస్సు మూలం అంట.
- ఎరుపు రంగు కీర్తి, డబ్బు, శ్రేయస్సును సూచిస్తుంది. కానీ ఇది అగ్నిప్రతిరూపం కారణంగా ఖర్చును కూడా పెంచుతుంది. కాబట్టి సందర్భానుసారంగా చాలా జాగ్రత్తగా వాడాలి. ఇక ఎరుపు రంగు పర్స్ వాడటం వలన ఆర్థికంగా కలిసి వస్తుందంట. దీని వలన ఎంతో అదృష్టం కలిసి వస్తుందంట.
Advertisement
Next Story