- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చనిపోయిన వ్యక్తి కలలో ఏడుస్తూ కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
X
దిశ, వెబ్‌డెస్క్ : కలలు అనేవి సహజం. చాలా మందికి కలలు వస్తుంటాయి.కొంత మందికి జంతువులు, పక్షులు కనిపిస్తే, మరికొంత మందికి పూర్వీకులు కనిపిస్తుంటారు. అయితే పూర్వీకులు కొన్ని సార్లు కలలో కనిపించి ఏడుస్తుంటారు. కాగా, స్వప్న శాస్త్రం ప్రకారం చనిపోయిన వారు మీ కలలో కనిపించి ఏడుస్తున్నారంటే దాని అర్థం ఏంటో మనం తెలుసుకుందాం.చనిపోయిన వ్యక్తి ఒక కలలో ఏడుస్తూ కనిపిస్తే అతను మీకు ఏదో సిగ్నల్ ఇస్తున్నాడని అర్థం అంట. మీరు బహుశా మీ కుటుంబంలో చనిపోయిన వ్యక్తికి నచ్చని పనిని చేస్తున్నారు, అందుకే అతను ఏడుస్తున్నాడు లేదా కోపంగా ఉన్నాడని అర్థం. ఇలాంటి కలకు అర్థం అతను లేదా ఆమె మిమ్మల్ని ఈ పని నుండి ఆపాలనుకుంటున్నాడు, ఆ పనిలో మీరు నష్టపోతారని అతను భయపడతాడు. అదే మీకు చెప్పదలచుకుంటున్నాడు.
Also Read: ఓర్కాస్ తిమింగలాలు.. పిల్లల కోసం జీవితాంతం ఆహారం సేకరిస్తాయట !
Advertisement
Next Story