- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రోజు బీరు తాగితే ఏమౌతుందో తెలుసా !
by Prasanna |
X
దిశ, వెబ్ డెస్క్ : ఈ రోజుల్లో ఆడ , మగ బేధం లేకుండా అందరూ బీరు అనేది కామన్‌గా తాగుతున్నారు. అలా తాగడం అనేది అందరికి ఒక అలవాటు అయిపోయింది. రోజు ఒక పెగ్ బీరు తాగితే ఆరోగ్యానికి మంచిదట. తెలియక కొంత మంది తాగేస్తారు. దాని వల్ల మనకి ఏమి లాభమో ఇక్కడ చదివి తెలుసుకుందాం.బీరును ఎలా తయారు చేస్తారంటే..బార్లీ, గోధుమలు నుంచి ఇది తయారవుతుంది. వాటర్ కూడా ఎక్కువగా ఉంటుందట. దీనిలో ఆల్కహాల్ పర్సెంట్ కోసం బీరులో ఈస్ట్ వాడతారు. ఆ ఈస్ట్..ఈ ఆహార పదార్ధాలు, నీరు కలిసి ఉండేసరికి బార్లీ , గోధుమలను ఈస్ట్ తింటూ..ఆల్కహాల్ తయారు అయ్యేలా చేస్తుంది. సాధారణంగా బీరు బెయిల్ మార్కెట్లో 650 ml ఉంటుంది. ఈ బీరు తీసుకుంటే అందులో 4 to 10% ఆల్కహాల్ ఉంటుంది. ఈ బీరును ఒకసారి తీసుకుంటే మన శరీరానికి 200 నుంచి 250 క్యాలరీల ఎనర్జీ వస్తుంది.
Advertisement
Next Story