- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఇంట్లో అకస్మాత్తుగా ఎలుకలు పెరిగితే ఏం జరుగుతుందో తెలుసా?
X
దిశ, వెబ్‌డెస్క్ : ఇంట్లో ఎలుకలు ఉండటం సహజం. చాలా మంది ఇల్లల్లో ఎలుకలు ఉంటాయి. అయితే ఒక్కోసారి ఇంట్లో ఎలుకల సంఖ్య అకస్మాత్తుగా పెరుగుతుంది. దీంతో చాలా మంది అయోమయంలో పడుతుంటారు. ఇలా ఎలుకల సంఖ్య పెరగడం మంచిదేనా, కాదా అని ఆలోచిస్తుంటారు.
కాగా, ఇంట్లో అకస్మాత్తుగా ఎలుకల సంఖ్య పెరిగితే అది పెద్ద సమస్యకు సంకేతంగా భావించాలంట.చాలా మంది దీనిని విశ్వసిస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో కాస్త అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదంట. ఇంట్లో ఆందోళనకర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంటుందంట. అలాగే మీ శత్రువు మీకు హాని కలిగించే అవకాశం ఉంటుందంట. అందువలన జాగ్రత్తగా ఉండాలంటున్నారు పండితులు.
Also Read..
థైరాయిడ్ Vs సంతానోత్పత్తి.. పునరుత్పత్తి హార్మోన్లను ఉత్పత్తి చేయడంలో విఫలం
Advertisement
Next Story