- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వెండి ఆభరణాలు ధరించడం వలన ఎన్ని లాభాలో తెలుసా?
X
దిశ, వెబ్‌డెస్క్ : ఎక్కుగా స్త్రీలు ధరించే ఆభరణాల్లో వెండి, బంగారం ఉంటుంది. అయితే వెండి ఆభరణాలు కాస్త తక్కువగా ధరించినప్పటికీ దానివలన ఎన్నో లాభాలు ఉన్నాయి. మన జాతకచక్రంలోని దోషాలను తొలిగించడానికి వెండి పనిచేస్తుంది. కానీ చాలా మంది వెండి ధరించడానికి అంతగా ఆసక్తి చూపరు. కాగా, వెండి ధరించడం వలన ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం.
- వెండి చంద్రుడిని సూచిస్తుంది మరియు చంద్రుడు మనస్సు యొక్క మూలకంగా పరిగణించబడుతుంది. కాబట్టి వెండిని ధరించడం వల్ల అనవసర చింతల నుంచి విముక్తి లభిస్తుంది. తెలివితేటల స్థాయి పెరుగుతుంది. అలాగే, ఇది కార్యాలయంలో విజయాన్ని తెస్తుంది.
- వెండి మన శరీరంలోని అనేక రకాల సమస్యల నుంచి బయటపడేలా చేస్తుంది. చాలా మంది కీళ్ల నొప్పులతో బాధపడుతుంటారు. అయితే అలాంటి వారు వెండి ధరించడం చాలా మంచిదంట.
- వెండి ధరించడం వలన గ్రహాల స్థానం మెరుగగు పడుతుంది. దీని వలన మనకు జ్యోతిష్య ప్రకారం ఉన్న సమస్యలన్నీ తొలిగిపోతాయి.
- శుభకార్యల్లో వెండి, ప్రతిమలు ఉపయోగిస్తం. అయితే ఇలా ఉపయోగించడం వలన భగవంతుడు ప్రసన్నం అవుతాడు అంటారు పెద్దలు.
ఇవి కూడా చదవండి:
Advertisement
Next Story