Yoga: Vipareeta Karani Asana వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసా?

by Hamsa |   ( Updated:2022-10-27 06:15:38.0  )
Yoga: Vipareeta Karani Asana వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసా?
X

దిశ, ఫీచర్స్: ముందుగా చాపపై పడుకోవాలి. రెండు కాళ్లను ఒకదానికొకటి దగ్గరగా జరిపి.. రెండు చేతులను పక్కకు చాపాలి. ఇప్పుడు చేతులను వంచి నడుము భాగాన్ని పైకి లేపేట్లుగా బలంగా నేలకు ఆనించి.. రెండు కాళ్లను నిట్టనిలువుగా ఉండేట్లు పైకి లేపాలి. ఈ సమయంలో గట్టిగా ఊపిరిపీల్చి బిగపట్టి.. తర్వాత మెల్లిగా గాలిని వదులుతూ ఉండండి. తర్వాత యథాస్థానానికి వచ్చేసి రిలాక్స్ అవ్వండి.

ప్రయోజనాలు

* రక్త ప్రసరణను క్రమబద్ధీకరిస్తుంది

* రుతుక్రమంలో వచ్చే నొప్పిని తగ్గిస్తుంది

* పునరుత్పత్తి సమస్యలకు పరిష్కారంగా సాయపడుతుంది

* జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది

* అలసిపోయిన పాదాలు లేదా కాళ్లను పునరుద్ధరిస్తుంది

* మెడ వెనుక భాగం, మొండెం, కాళ్ల వెనుక భాగాన్ని సాగదీస్తుంది

* తేలికపాటి వెన్నునొప్పిని తగ్గిస్తుంది

* మైగ్రేన్ మరియు తలనొప్పికి ఉపశమనాన్ని అందిస్తుంది.

బ్రేక్ ఫాస్ట్ చేయకపోతే.. ఈ సమస్యలు వచ్చే ప్రమాదం ఉన్నట్టే?

Advertisement

Next Story

Most Viewed