ఉలవలు తీసుకోవడం వల్ల కలిగే ఫలితాలు ఇవే!

by Prasanna |   ( Updated:2024-03-15 08:00:20.0  )
ఉలవలు తీసుకోవడం వల్ల కలిగే ఫలితాలు ఇవే!
X

దిశ, ఫీచర్స్ : ఉలవలు, ఒక ప్రత్యేకమైన ధాన్యం. వీటిలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. వీటి వినియోగం ఆరోగ్యానికి చాలా మంచిది. ఉలవలు మనకి రెండు రకాల్లో దొరుకుతాయి. ప్రధానంగా రెండు రకాల ఉలవలు మనకి అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఇక్కడ చూద్దాం.

1. తెల్ల ఉలవలు (ఇవి చూడటానికి బార్లీ లాగా ఉంటాయి)

2. నల్ల ఉలవలు (చిన్నగా, గుండ్రంగా ఉంటాయి )

తెల్ల ఉలవలు ప్రధానంగా వంటలలో ఉపయోగిస్తారు, నల్ల ఉలవలు ప్రధానంగా ఔషధ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు.

వీటి వల్ల మన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఇవే..

1. విటమిన్లు: వీటిలో B1, B2, B6, C, E వంటి విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి.

2. గుండె ఆరోగ్యం: అనారోగ్య కొవ్వులను తగ్గించి, ఆరోగ్యకరమైన కొవ్వులను పెంచడంలో సహాయపడుతుంది. గుండె జబ్బులకు చెక్ పెడుతుంది.

3. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం: ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.

4. బరువు తగ్గడం: అధిక ఫైబర్ కంటెంట్ కడుపు నిండిన అనుభూతినిస్తుంది.అంతే కాకుండా, అతిగా తినడాన్ని కూడా నివారిస్తుంది.


Read More..

గ్యాక్‌ ఫ్రూట్‌ తో ఆ సమస్యలకు చెక్ పెట్టొచ్చు!

Advertisement

Next Story

Most Viewed