- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
Guava Leaves: ఈ ఆకులు తింటే ఎన్ని లాభాలో తెలుసా!
దిశ, వెబ్ డెస్క్ : జామపండ్లు మన ఆరోగ్యానికి చాల మంచివి.. అందుకే వీటిని తినమని వైద్యులు కూడా చెబుతుంటారు. నిజాని జామపండ్లలో ఎలాంటి పోషకాలు ఉంటాయో.. వీటి ఆకుల్లో కూడా అన్ని పోషకాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు వెల్లడించారు. దీనిలో మన శరీరానికి అవసరమైన ఫైబర్‌తో పాటు విటమిన్ ఆ కూడా ఉంటుంది. ఈ జామ ఆకుల్లో విటమిన్ C, మాంగనీస్, ఫోలిక్ యాసిడ్, పొటాషియం, కాపర్ కూడా లభిస్తాయి. కాబట్టి, ఉదయం పూట తినడం వల్ల శరీరానికి ఎన్నో లాభాలు కలుగుతాయి.
షుగర్ నియంత్రణ
జామ ఆకులను రోజూ తినడం వల్ల మధుమేహం వంటి సమస్యలను తగ్గిస్తుంది. ముఖ్యంగా, దీనిలో ఉండే గుణాలు రక్తంలోని షుగర్ లెవెల్స్ ను అదుపు చేసేందుకు సహాయపడుతుంది. అలాగే, డయాబెటిస్‌ను కూడా తగ్గించడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది.
బరువు తగ్గడం
జామ ఆకులను మీ డైట్ లో చేర్చుకుంటే సులభంగా బరువు కూడా తగ్గుతారు. అలాగే, కొంత మంది బరువు తగ్గే క్రమంలో జామతో తయారు చేసిన జ్యూస్ ను తాగుతుంటారు. ఇలా తాగడం వల్ల కూడా మంచి ఫలితాలు వస్తాయి. జీర్ణక్రియ కూడా ఎంతో శక్తివంతంగా పని చేస్తుంది.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.
Read More..
జుట్టు వేగంగా పెరగాలంటే ఈ చిట్కాని పాటించండి..!