- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వర్షం నీరు తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
దిశ, వెబ్‌డెస్క్ : చాలా మందికి ఒక డౌట్ అనేది ఉంటుంది. అది ఏమిటంటే వర్షం నీరు తాగవచ్చా లేదా, మన పెద్దవారు మాత్రం వర్షం నీరు అతిగా తాగకూడదు, అనారోగ్యసమస్యలు తలెత్తే అవకాశం ఉందని చెబుతుంటారు.అయితే ఆయుర్వేద వైద్యురాలు డాక్టర్ రేఖా రాధామోని, వర్షపు నీరు తాగడం వలన కలిగే ప్రయోజనాలను వివరించారు. ఆయుర్వేదంలో వర్షపు నీరు అమృతం లాంటిదని డాక్టర్ రేఖ వివరించారు. ఇది శరీరాన్ని పునరుజ్జీవింపజేస్తుంది, కంఫర్ట్‌ను అందిస్తుంది. అలసట నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అయితే గాలి కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రాంతంలో నివసించే వారు వాననీటిని తాగకపోవడం మంచిది. పొల్యూషన్ లెవల్స్ కారణంగా అక్కడి రెయిన్ వాటర్ ప్యూరిటీ దెబ్బతినడమే ఇందుకు కారణమని తెలిపింది. అలాగే వర్షపాతం చాలా తక్కువగా నమోదయ్యే ప్రాంతాల్లో కూడా వర్షం నీరు తాగకూడదంట.
Also Read. భూమిపై మరణం లేని జీవి ఇదొక్కటే..! దానికదే సెక్స్..